Legendary actor dilip kumar blogs on his peshawar ancestral home

Row over Dilip Kumar's ancestral home in Pakistan,move by Pakistani authorities to acquire iconic Indian actor Dilip Kumar's ancestral home in Peshawar for a sizeable sum of money has triggered a row involving several persons who have laid claim

Legendary actor Dilip Kumar blogs on his Peshawar ancestral home

Dilip.gif

Posted: 04/16/2012 06:40 PM IST
Legendary actor dilip kumar blogs on his peshawar ancestral home

Legendary actor Dilip Kumar blogs on his Peshawar ancestral home

బాలీవుడ్ అందాల హీరో దిలీప్‌కుమార్. ఆ హీరో బుడిబుడి అడుగులతో అల్లరి చేసిన అందమైన భవనం పాకిస్థాన్ జాతీయ వారసత్వ కట్టడంగా మారిపోతోంది. ఈ కట్టడం పేష్వార్ పట్టణంలోని కిస్సాఖ్వాని బజార్‌లో ప్రస్తుతం శిథిలావస్తలో ఉంది. ఈ భవనాన్ని స్మారక కట్టడంగా పరిరక్షించడానికి అక్కడి అధికారులు సమాయత్తమవుతున్నారు.  మన దిలీప్ కుమార్ ఈ భవనంలోనే 1922 డిసెంబర్ 11న కళ్లు తెరిచాడు. దిలీప్ కమార్ బాల్యం అంతా ఇక్కడే గడిచింది. పేష్వార్ పట్టణంలోనే రాజ్‌కపూర్ నివసించిన ఇల్లు కూడా ఉంది. దిలీప్‌కుమార్, రాజ్‌కపూర్ నివాసాలను వారసత్వ కట్టడాలుగా గుర్తిస్తామని పోయిన ఏడాది ఆ ప్రాంత సమాచార శాఖ మంత్రి ప్రకటించారు. దానిలో భాగంగానే దిలీప్‌కుమార్ నివాసాన్ని ప్రస్తుత యజమాని నుంచి కొనుగోలు చేసే పనిలో అక్కడి అధికారులున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Man files fir on dog owner
K kavitha may contest nizamabad ls 2014  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles