Kaleshwar baba gold jewelry missing

Kaleshwar Baba ashram affairs,Kaleshwar Baba financial affairs,Kaleshwar family

Most of the gold and jewelry besides cash is missing in the late Kaleshwar’s ashram in Penukonda in Anantapur district, alleged the Baba’s father Subbarayudu. He said the doors of the bedroom of Kaleshwar were opened on April 5 on.

Kaleshwar baba gold jewelry missing.GIF

Posted: 04/09/2012 05:00 PM IST
Kaleshwar baba gold jewelry missing

Kaleshwar-Babaఅనంతపురం జిల్లా పెనుగొండ కాళేశ్వర బాబా అనారోగ్యంతో ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆయన శ్రమంలోని ఆస్తుల విలువ కొన్ని కోట్లు ఉ:టుందని అంచనా. అయితే ఆయన ఆశ్రమంలో ఉన్న కోట్ల విలువైన ఆభరణాలు మాయమయ్యానని ఆయన తల్లిదండ్రులు వాపోయారు. ఆయన మరణించిన తరువాత కలెక్టర్ ఆదేశాలతో  ఈ నెల 5వ తారీఖును ఆశ్రమంలోని బాబా గదులలోని బీరువాలను 11 మందితో కూడిన సభ్యల కమిటీ ముందు ఆయన భార్య శిల్ప తెరిచారు. అందులో ఏమీ లేక పోవడంతో ఆ బీరువాల్లోని ఆభరణాలు మాయం అయ్యాయని ఆయన తండ్రి చెప్పారు.

బీరువాల్లో బాబా ఆభరణాలు ఏమీ లేవని, కోట్ల రూపాయల ఆభరణాలు కనిపించకుండా పోయాయని పేర్కొన్నారు. ఆరు అడుగుల ఆంజనేయస్వామి విగ్రహానికి 5 కేజీల బంగారు కిరీటం, గద, కవచం.. ఇవేవీ లేవని తెలిపారు. షిరిడీ సాయి విగ్రహానికి చెందిన హారం, వెండి ఆభరణాలు కూడా లేవన్నారు. కాళేళ్వర్ చేతికి ఉండాల్సిన ఉంగరాలు, ఆయనకున్న రెండు బంగారం బెల్టులలో ఒక బెల్ట్, బ్రాస్‌లెట్లు కూడా కనిపించడం లేదని పేర్కొన్నారు. అయితే దీని పై ఆయన తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. అక్కడ ఆస్తులను కొందరు కొల్లగొట్టుకుపోయారని, ఆశ్రమం బయట ఎంత బందోబస్తు ఉన్నా ఇలా జరిగిందంటే ఏదో పథకం ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు. . ఇది ఒకరోజు జరిగింది కాదని, పద్ధతి ప్రకారం జరుగుతూ వచ్చిందని అన్నారు. కాళేశ్వర్ ఆస్తులు ఆశ్రమానికి చెందాలని, ఆశ్రమం ద్వారా సేవలందించి ఆయన సంకల్పం నెరవేర్చాలని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister raghuveera reddy
Bjp not in favour of separate bundelkhand  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles