Bjp not in favour of separate bundelkhand

bundelkhand, congress, bjp, madhya pradesh, bhopal

Madhya Pradesh Bharatiya Janata Party on Sunday reiterated that it was not in favour of creation of a separate Bundelkhand state and demanded that the centre should provide.

BJP not in favour of separate Bundelkhand.GIF

Posted: 04/09/2012 04:20 PM IST
Bjp not in favour of separate bundelkhand

Bupender-singhప్రస్తుతం ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేం అధికారంలో కి వస్తే తెలంగాణ ఇస్తామని చెబుతున్న బిజేపీ మధ్య ప్రదేశ్ లో ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్న బుందేఖండ్ విషయంలో మాత్రం మేం ప్రత్యేక రాష్ట ఏర్పాటుకు అనుకూలంగా లేమని తెల్చి చెప్పింది. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశంలో ‘బుందేల్‌ఖండ్‌ అభివృద్ధి’ అనే తీర్మానంపై జరిగిన చర్చల్లో ఈ విషయం చెప్పారు.

ఆ ప్రాంతం అభివృద్ధికి కేంద్రం రూ 25,000 కోట్ల ప్యాకేజీ అందించాలని డిమాండ్‌ చేసింది. ‘ప్రత్యేక బుందేల్‌ఖండ్‌ సరైన పరిష్కారం కాజాలదు. ఇప్పుడు కావలసిందేమిటంటే, ఆ ప్రాంత సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజి’ అని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు, పార్లమెంట్‌ సభ్యుడు భూపేంద్రసింగ్‌ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kaleshwar baba gold jewelry missing
Asif ali zardari says manmohan singh must visit pakistan to maintain momentum  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles