Ttd lord venkateswara income

international news, business news, breaking news, world news, news, current news,sports news, entertainment news

international news, business news, breaking news, world news, news, current news,sports news, entertainment news

TTD Lord Venkateswara.gif

Posted: 04/02/2012 06:06 PM IST
Ttd lord venkateswara income

Lord-venkatewaraతిరుమలేశునికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించే కానుకలు ఏటేటా పెరుగుతున్నాయి. గతంలో హుండీ ద్వారా కేవలం నోట్లు (కరెన్సీ) లెక్కింపులద్వారా రోజువారీగా రూ.1.5 కోట్లు లభిస్తుండగా ప్రస్తుతం ఈ మొత్తం రూ.2 నుంచి రూ.3 కోట్ల మేరకు పెరిగింది. శ్రీరామ నవమి రోజు తిరుమలేశుడుకి రికార్డు హుండీ ఆదాయం లభించింది. ఆదివారం ఒక్క రోజే భక్తుల కానుకల రూపంలో రూ.5.73 కోట్లు సమకూరాయి. ఈ ఏడాది ప్రారంభ రోజు జనవరి 1న వచ్చిన రూ.4.23 కోట్లే ఇప్పటి వరకు ఉన్న రికార్డు. శ్రీరామ నవమి సందర్భంగా ఒకరోజు హుండీ లెక్కింపుల్లో 5 కోట్ల 73 లక్షలా 2 వేల రూపాయలు లభించడం విశేషం. ఆదివారం ఆలయ హుండీలో ఓ అజ్ఞాత భక్తుడు రూ.1,000 నోట్ల కట్టలు వేయటంతో ఆదాయం అమాంతంగా పెరిగిందని పరకామణి తెలిపారు. మొత్తం 105 బండిల్స్ (ఒక్కో బండిల్‌లో మూడు కట్టలు) అంటే అజ్ఞాత భక్తుడు సుమారు రూ.3 కోట్లు పైచిలుకు కానుకలు సమర్పించినట్టు అనధికార సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Item girl alphonsa
National survey on house sparrows  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles