National survey on house sparrows

Suhel Quader,Raju Kasambe head,Nature Conservation Foundation,Bombay Natural History Society,Asad Rahmani,Andhra Pradesh

Population decline of the House Sparrow has led various nature and conservation organizations from across the country to document and compare the distribution of sparrows down the years.

national survey on House Sparrows.gif

Posted: 04/02/2012 06:01 PM IST
National survey on house sparrows

sparrowకిచకిచమంటూ మన ఇంటి ఆవరణలో ఎగిరే పిచ్చుకలు గుర్తున్నాయా? చాలాకాలం నాటి సంగతి...పల్లెల్లో ప్రతి ఇంటి పెరడులో చెట్లపై వాలి పిచ్చుకలు కిచకిచలాడేవి. ఇంట్లో మనిషిలా నేరుగా ఇంట్లోకి వచ్చి కిచకిచలాడు తూ బియ్యపు గింజలు తినేవి. ప్రతి ఇంటి పంచలో పిచ్చుక గూళ్లు కనిపించేవి. అది కొన్ని ఏళ్ల కిందటి అందమైన దృశ్యం. ఇప్పుడు పిచ్చుక గూళ్లు మాయమై పోయాయి. కాదు...కాదు పిచ్చుకలే మాయమైపో యాయి. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో పిచ్చుక మచ్చుకైనా కనిపించకుండా పోయిం ది. ఈ పరిస్థితికి పక్షి ప్రేమికులు బాధపడుతున్నారు.

ఇప్పటికైనా రక్షణ చర్యలు తీసుకోకుండా ఇలాగే వదిలేస్తే...త్వరలోనే పిచ్చుక అనే ప్రాణి అంతరిం చిపోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. మీ ఇంటిలో.. పరిసరాల్లో ఇం కా ఎక్కడైనా తిరుగుతున్నాయా? అయితే, వెంటనే ఆ వివరాలను www.citizensparrow.in అనే వెబ్‌సైట్‌లో పొందుపర్చండి. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా అంతరించిపోయిన ఈ బుల్లి పిట్టలు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చేందుకు బాంబే నేషనల్ హిస్టరీ సొసైటీ నడుంకట్టింది మరి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ttd lord venkateswara income
Kapu community chief miriyala venkata rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles