Item girl alphonsa

Actress Alphonsa death news,Actress Alphonsa died,Alphonsa attempts suicide,Alphonsa commits suicide,Alphonsa suicide photo,Alphonsa Vinod suicide,Baasha item girl suicide,Item girl Alphonsa dead

Actress Alphonsa death news,Actress Alphonsa died,Alphonsa attempts suicide,Alphonsa commits suicide,Alphonsa suicide photo,Alphonsa Vinod suicide,Baasha item girl suicide,Item girl Alphonsa dead

Item girl Alphonsa.gif

Posted: 04/02/2012 07:43 PM IST
Item girl alphonsa

Alphonsaప్రియుడు వినోద్‌కుమార్ ఆత్మహత్యతో తనకెలాంటి సంబంధం లేదని, ఈ వ్యవహారంలో తాను ముమ్మాటికీ నిర్దోషినని నటి ఆల్ఫోన్సా పేర్కొన్నారు. ఆల్ఫోన్సాతో సహజీవనం చేస్తున్న తమిళ నటుడు వినోద్‌కుమార్ కొద్దిరోజుల క్రితం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అదే సమయం లో ఆల్ఫోన్సా కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబసభ్యులు వెంటనే గమనించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.

అనంతరం ముందస్తు బెయిలు కోసం ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు కూడా. కానీ, ఆల్ఫోన్సా పరారీలో ఉందంటూ కోలీవుడ్‌లో వదంతులు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. వినోద్‌కుమార్ ఆత్మహత్య గురించి పలు విమర్శలు వస్తున్నాయని, అవన్నీ పుకార్లని కొట్టిపారేశారు. సినిమా రంగంలో తనకు తగిన గుర్తింపు రాలేదని వినోద్ విపరీతంగా బాధపడేవాడని ఆల్ఫోన్సా వివరించారు. వినోద్‌కుమార్‌ది ఆత్మహత్యేనని పోస్టుమార్టం నివేదిక కూడా స్పష్టం చేసిందని, తానెవ్వరికీ భయపడాల్సిన పని లేదని పేర్కొన్నారు.

వినోద్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్న రోజున ఆయన తల్లిదండ్రులు తన పాస్‌పోర్ట్ చిం పేశారని చెప్పారు. పాస్‌పోర్ట్ లేకుండా తాను విదేశాల కు ఎలా పారిపోగలనని ఆమె ప్రశ్నించారు. వినోద్‌కుమార్ కుటుంబసభ్యులు రూ.50 లక్షలు కావాలని ఆయనను వేధించారని, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉం డవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. తన కుమార్తె కోసం మళ్లీ సినిమాల్లో నటిస్తానని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆల్ఫోన్సా సమాధానమిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nasal spray vaccine that stops heart attacks
Ttd lord venkateswara income  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles