Cpi mla among 3 killed in road mishap

international news, business news, breaking news, world news, news, current news,sports news, entertainment news

A 43-year old CPI MLA in Tamil Nadu and two others were killed in a road accident in neighbouring Pudukkottai District today, police said. S P Muthukumaran, representing Pudukkottai constituency, died on the spot when the jeep in which he was travelling turned turtle after a tyre burst near Sokkanathanpatti, around 35 km from here.

CPI MLA Among 3 Killed in Road Mishap.gif

Posted: 04/02/2012 12:39 PM IST
Cpi mla among 3 killed in road mishap

CPI-MLAతమిళనాడులో జరిగిన కారు రోడ్డు ప్రమాదంలో సీపీఐ ఎమ్మెల్యే ఎస్.పి, ముతుకుమరన్ మృతి చెందారు. ఈయన రాష్ట్రంలోని పుడుకొట్టాయ్ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సంఘటన అన్నావసల్ వెళుతుడంగా ఈ ప్రమాదం జరిగింది. ఈయన వయస్సు నలబై మూడు. ముతుకుమరన్ అన్నావసల్ వెళుతుండగా పుడుకొట్టాయ్ - అన్నావసల్ రహదారిలో టైర్ పగిలి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముతుకుమరన్ అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పుడుకొట్టాయ్ ఆసుపత్రికి తరలించారు. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముతుకురన్ డిఎంకె అభ్యర్థి పెరియన్నన్‌పై రెండు వేల మెజార్టీతో గెలిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dsp nalini to contest from parakala
Tara choudhary sent to remand  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles