Tara choudhary sent to remand

Latest News, News from Andhra Pradesh, Telugu News, Hyderabad News, India News, Recipes, Telangana, Rayalaseema, Costal Andhra, Guntur, Vijayawada, Tirupati, Warangal, Rajhamundry, Vizag, Visakhapatnam, Telugu people directory, USA NRIs, NRI matrimonials, India Matrimonials, tollywood, Andhra Pradesh News,News In

Banjara Hills police on Saturday arrested senior Tollywood actress, who played various roles in low-budget movies and a man, who is said to be her husband here on Saturday.

Tara chowdari.gif

Posted: 04/02/2012 12:31 PM IST
Tara choudhary sent to remand

Taraహైదరాబాద్ లో రోజురోజుకు వ్యభిచారం పెరిగిపోతుంది. ప్రముఖుల అండదండలు అడ్డం పెట్టుకొని కొందరు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. తాజాగా పంజాగుట్ట దగ్గరలోని శ్రీనగర్ కాలనీలో తారా చౌదరి అనే మహిళ సినీ అవకాశాలు ఇప్పిస్తామని, ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి కొందరు యువతులను నమ్మించి నగరానికి రప్పించి బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ఈమెను ఆమె సన్నిహితుడ్ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

ఇటీవల తారా చౌదరి ఓ అమ్మాయిని విశాఖపట్నం నుండి  నమ్మించి నగరానికి తీసుకొని వచ్చి బలవంతంగా వ్యభిచారం చేయమంటూ ఆమె పై ఒత్తిడి పెంచడంతో తప్పించుకున్న ఆయువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ గుట్టు రట్టయ్యింది. తారా చౌదరి శ్రీనగర్ కాలనీలో ఓ ఇల్లును అద్దెకు తీసుకొని గత కొన్నాళ్ళుగా వ్యభిచారం నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈమెకు ఓ మాజీ ఎంపీతో పాటు ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. తారా చౌదరి తాను నిర్మాతనని చెప్పుకుని అమ్మాయిలను వలలో వేసుకుని వ్యభిచారంలోకి దింపుతోందని, ఉద్యోగాలు కూడా ఇప్పిస్తానని మోసం చేస్తుందంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమె మాయలో పడిన చాలా మంది యువతులు వ్యభిచారులుగా మారారని పోలీసులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpi mla among 3 killed in road mishap
Passenger jet has crashed in russia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles