Dsp nalini to contest from parakala

DSP Nalini,Nalini for MLA,Nalini political entry,Nalini resignation,Telangana

Remember DSP Nalini, who claimed she had resigned from her post in support of the demand for separate Telangana or as a protest against Seemandhra police bosses? She has now joined the ranks of all those who for Telangana

DSP Nalini to contest from Parakala.gif

Posted: 04/02/2012 01:24 PM IST
Dsp nalini to contest from parakala

DSP-Naliniమాజీ మంత్రి, పరకాల మాజీ ఎమ్మెల్యే, జగన్ పార్టీ నేత కొండా సురేఖ పై కాంగ్రెస్ పార్టీ వేటు వేయడంతో అక్కడి స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. త్వరలో ఈ స్థానానికి ఉప ఎన్నికజరగబోతుంది. అయితే ఈ స్థానం పై ఇఫ్పటికే వివిధ పార్టీలు పోటీకి సిద్ధమయ్యాయి. అయితే తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ కోసం తన పదవికి రాజీనామా చేసిన డీఎస్పీ నళిని ఆ స్థానం నుండి స్వతంత్య అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించింది. తనకు మద్దతు ఇవ్వాలని ఈమె ఇప్పటికే జేఏనీ ఛైర్మెన్ కోదండరామ్ కలిసింది.

అయితే ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు బీజేపీ సన్నద్ధంకాగా, టీఆర్ఎప్ పటీచేయాలా వద్దా అనేదానికి పై తర్జన భర్జన పడుతున్న సమయంలో నళిని పోటీ ఆసక్తికరంగా మారనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Y category security for cbi joint director
Cpi mla among 3 killed in road mishap  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles