Anna hazare storms delhi warns of august stir

August stir,Anna Hazare,``corrupt’’ Cabinet ministers

Pushing aside the December debacle activist Anna Hazare returned in full force to Jantar Mantar on Sunday, setting an August deadline for the government to file cases against its 14.

Anna Hazare storms Delhi_ warns of August stir.gif

Posted: 03/26/2012 08:13 PM IST
Anna hazare storms delhi warns of august stir

పటిష్ట లోక్‌పాల్ బిల్లు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇప్పటివరకూ ఉద్యమాలు చేసిన ప్రముఖ సామాజికవేత్త అన్నాహజారే తాజాగా తన ఆందోళనలో కొత్త అంశాలకు చోటు కల్పించారు. కళంకిత మంత్రులపై చర్యలు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై గురిపెట్టారు.  కేంద్రంలో పందికొక్కులు అవినీతి మంత్రులు ఉన్నారని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు తన బృంద సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన 14 మంది కేంద్ర కేబినెట్ మంత్రులపై ఆగస్టులోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా జైల్‌భరో చేపడతామని హెచ్చరించారు. ఇందుకోసం తేదీని తర్వాత ప్రకటిస్తానని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం నిర్వహించిన ఒక రోజు దీక్షలో ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఉన్న పందికొక్కుల భరతం పట్టేంత వరకు తాను ఉద్యమాన్ని ఆపేది లేదని అన్నా స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan teja birthday 2012 celebrations
Priyanka feature in literacy mission music video  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles