Priyanka feature in literacy mission music video

New Delhi Actors Shah Rukh Khan, Kareena Kapoor and Priyanka Chopra have appeared in a music video to spread their message of education to all

New Delhi Actors Shah Rukh Khan, Kareena Kapoor and Priyanka Chopra have appeared in a music video to spread their message of education to all

Saksharta.gif

Posted: 03/26/2012 07:54 PM IST
Priyanka feature in literacy mission music video

Shahrukh, Kareena, Priyanka Chopra join Literacy Mission ‘anthem’

దేశ వాసులందరికి విద్యను అందించటానికి కృషిసల్పుతున్న జాతీయ సాక్ష్యరత మిషన్‌ నిరక్ష్యరాస్యులను విద్యవైపు ఆకర్షించటానికి చేపట్టిన వీడియో ప్రచారంలో ప్రముఖ బాలివుడ్‌ తారలు తమ సందేశాలను వినిపించనున్నారు. ఆదివారం, జాతీయ సాక్ష్యరత మిషన్‌ ‘శిక్ష కా సూరజ్‌’ పేర సాగే అక్షరాస్యత వీడియో గీతాన్ని విడుదల చేసింది. మానవ వనరుల శాఖా సహాయ మంత్రి ఇ.అహ్మద్‌ ఈ వీడియోను అవిష్కరించారు. ఈ వీడియోలో బాలివుడ్‌ బాద్షాగా పేరుగాంచిన షారుక్‌ ఖాన్‌, అనిల్‌ కపూర్‌, నటీమణులు కరీనా కపూర్‌, ప్రియాంక చోప్రాలతో పాటుగా సీనియర్‌ నటి షబానా అజ్మీ, చిత్ర నిర్మాత ఫర్హాన్‌ అక్తర్‌లు కన్పిస్తారు.

ఈ గీతంను ప్రముఖ బాలివుడ్‌ సినీ గాయకుడు సోను నిగమ్‌, అల్కా యాగ్నిక్‌లు పాడారు. ఈ సందర్భంగా మంత్రి అహ్మద్‌ మాట్లాడుతూ ‘ అక్షరాస్యత, విద్య అనేవి దేశాభివృద్ధికి ఇంజన్ల వంటివి. గత దశాబ్డంలో అక్షరాస్యత రేటు 64.84 శాతం నుంచి 74.04 శాతానికి పెరిగింది. 9.2 శాతం వృద్ధి నమోదయింది’ అని అన్నాస్తాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anna hazare storms delhi warns of august stir
Telangana bandh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles