Air sales

air sales, Guntur, sand, Government, High court, Amaravathi, Chief justice madan bi lokur,

air sales

air sales.gif

Posted: 03/22/2012 10:37 AM IST
Air sales

పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాల్లో ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రాబడికే ప్రాధాన్యమిస్తున్న సర్కారు.. భవిష్యత్ పరిణామాలను పరిగణలోనికి తీసుకోకపోవడం పట్ల విచారం వ్యక్తం చేసింది. ఏప్రిల్ నుంచి క్వారీల అనుమతులపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. నిజామాబాద్ జిల్లా బిర్కూర్ రీచ్, గుంటూరు జిల్లా అమరావతి మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ మదన్ బీ లోకుర్, జస్టిస్ నౌషద్‌అలీ ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bs yeddyurappa arrives in delhi return as karnataka chief
Dl ravindra reddy make controversial comments  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles