Appraiser caught stealing from ttd treasury

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

n a shocking incident, a Tirumala Tirupati Devasthanams (TTD) employee was caught red-handed stealing valuables from the treasury of TTD administrative building on Wednesday night.

Appraiser Caught Stealing From TTD Treasury.GIF

Posted: 03/15/2012 03:47 PM IST
Appraiser caught stealing from ttd treasury

TTDకలియుగ దైవం, వడ్డి కాసుల వాడు అయిన శ్రీవేంకటేశ్వర స్వామికే కన్నం వేయాలని చూశాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి. తితిదేలో లో ఖజానా అప్రైజరుగా పనిచేస్తున్న గిరిధర్ అనే ఉద్యోగి శ్రీవారికి సంబంధించిన సొమ్మును కాజేయాలని చూసి అడ్డంగా దొరికిపోయాడు.

స్థానిక తితిదే పరిపాలన భవన ఆవరణలో పనిచేసే గిరిధర్ విదేశీ నాణేల ముదింపు సమయంలో అధికారును మోసగించి ఖజానాకు సంబంధించిన 90 చిన్న చిన్న అమెరికన్ డైమెండ్లు, కింగ్ జార్జ్ కాయిన్లు, చిన్న వెండి వస్తువులు ప్యాంటులో దాచుకుంటున్న సమయంలో సిబ్బంది నిఘా కెమెరాలో చూసి పట్టుకున్నారు. తితితే అదనపు భద్రతాధికారి శివకుమార్ ఆ వస్తువుల విలువ సుమారు 10 వేలు ఉంటుందని, ఆయన దగ్గరి నుండి అవి రికవరీ చేశామని తెలిపాడు. దేవుడికే కన్నం వేస్తే దొరకకుండా ఉంటాడా చెప్పండి...?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Inter student demullamma
Railway minister dinesh trivedi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles