Up cm to use facebook

UP CM to use Facebook, East Godavari, Amalapuram Rural Mandal, Bomtu Nagabhushanam, Football player, 1991 year Friends,

UP CM to use Facebook

UP CM.gif

Posted: 03/13/2012 04:03 PM IST
Up cm to use facebook

UP CM to use Facebook  యూపీ యువనేత  అఖిలేష్  తన ప్రమాణస్వీకారోత్సవానికి  హాజరుకావాల్సిందిగా కోరుతూ అఖిలేష్  యాదవ్ నుంచి ఫేస్ బుక్ ద్వారా  తూర్పుగోదావరి జిల్లా అమలా పురం రూరల్ మండలం పేరూరుకు చెందిన బొంతు నాగభూషణం ఆహ్వానం అందింది.  ఈ ఇద్దరు 1991 ప్రాంతంలో  మైసూరు శ్రీజయ చామరాజేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో  చదువుతున్న సమయంలో మంచి స్నేహితులు .  అప్పట్లో  నాగభూషణం పుట్ బాల్ కోచ్ గా వ్యవహరించేవాడు. అంతేకాకుండా .. అఖిలేష్  పుట్ బాల్  క్రీడాకారుడు కావడం, నాగభూషణం ఒక కాలేజీలో  చదవటంతో  ఈ మద్య మంచి స్నేహం ఏర్పడిందని  నాగభూషణం  చెబతున్నారు.  అయితే  ప్రస్తుతం నాగభూషణం  ముంబై స్టాక్ ఎక్చేంజ్ లో  ఆన్ లైన్  బ్రోకరింగ్  చేస్తూ  విశాఖపట్నంలో  ఉంటున్నారు.  కాలేజీ మిత్రుడు .. నాగభూషణం  దగ్గర పుట్ బాల్ శిక్షణ పొందిన అఖిలేష్  దేశంలోని అతిపెద్ద  రాష్ట్రానికి ముఖ్యమంత్రి  కావటం  నాగభూషణానికి గర్వకారణమని   ప్రమాణ స్వీకారానికి  తాను వెళ్లనున్నట్లు  నాగభూషణం చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  What are the uses of punugu cat
A woman has been raped in a moving car  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles