What are the uses of punugu cat

What are the uses of punugu cat ,Civet crisis in Tirupati to end soon as TTD, Zoo Authoritys that gave permission to TTD to procure civet cats,

What are the uses of punugu cat

punugu cat.gif

Posted: 03/13/2012 04:16 PM IST
What are the uses of punugu cat

What are the uses of punugu cat

తిరుమల వేంకటేశ్వరస్వామికి కొత్త కొష్టం వచ్చింది. పునుగు పిల్లుల పెంకాన్ని తితిదే చేపట్టకూడదని సీజెడ్ఏ (సెంట్రల్ జూ అథారిటి) తిరుపతి వన్యపాణి విభాగాన్ని ఆదేశించింది. ఫలితంగా ప్రతి శుక్రవారం శ్రీవారికి నిర్వహించే అభిషేకం సేవకు సిబ్బందులు ఏర్పడునున్నాయి. పునుగు తైలంతో (పునుగు పిల్లుల శరీరం నుంచి వెలువడే ఒక రకమైన సుగంధం) నిర్వహించే సేవంటే స్వామివారికి అత్యంత ఇష్టమని పురాణాల్లో ఉంది. అభిషేక సేవకోసం తితిదే స్వయంగా పునుగు పిల్లులను పెంచేది. 2004 తితిదే బలవంతంగా వాటి నుంచి తైలాన్ని సేకరిస్తాందంటూ జీవకారుణ్య సంస్థ సిజెడ్ ఫిర్యాదు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tendulkar to promote earth hour cause
Up cm to use facebook  
Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles