A woman has been raped in a moving car

A woman has been, raped, in a moving car

A woman has been raped in a moving car

14.gif

Posted: 03/13/2012 04:00 PM IST
A woman has been raped in a moving car

          Gurgaon_gang_rape_13March_295 సభ్య సమాజం తలదించుకోవాల్సిన సంఘటన మరోకటి ప్రజానీకాన్ని దిగ్భాంతికి గురిచేసింది.  వెళ్తున్న కార్లో,  ఏడాదిన్నర వయసున్న కన్నకొడుకు ముందే ఆ తల్లిని బలాత్కరించారు కామాంధులు. ఈ ఘటనకు సాక్షాత్తూ మన దేశ రాజధాని న్యూఢిల్లీ లోని గుర్గావ్ ప్రాంతం వేదికైంది.
          ఇంటిపని చేసుకునే 25 ఏళ్ల మహిళ,  మారుతి 800 లో అటుగా వెళ్తున్న తెలిసిన వ్యక్తిని లిఫ్ట్ అడిగింది. కొడుకుతో పాటు కారెక్కిన ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు కారులో ఉన్న ఇద్దరు కాంమాంధులు. అనంతరం పశ్చిమ ఢిల్లీలోని వికాస్ పురిలో రోడ్డు పక్కన వదిలి వెళ్లిపోయారు. ఘటన తెలుసుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. మెడికల్ పరీక్షల్లో రేప్ జరిగిందని నిర్ధారించ బడింది.  ఢిల్లీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
          కాగా, మొన్నటికి మొన్న ఇదే ప్రాంతంలో, పబ్ లో పనిచేసే మహిళను ఎత్తుకెళ్లి  ఆరుగురు కామపిశాచాలు సామూహిక అత్యాచారం చేసిన దుర్ఘటన మరువక ముందే ఈ సంఘటన జరగటం అక్కడి ప్రజలను భయభ్రాంతులను చేస్తోంది.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Up cm to use facebook
Most intelligent boy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles