Special on adilabad by elections

Special on Adilabad by-elections,March 18 by-election to Adilabad Assembly constituency,adilabad bye election 2012,TDP party, congress party, TRS party, minister Sridhar baby, saraiah,

Special on Adilabad by-elections

Adilabad.gif

Posted: 03/13/2012 11:33 AM IST
Special on adilabad by elections

 Special on Adilabad by-elections

ఆదిలాబాద్ ఉప ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. తెలంగాణ సెంటిమెంట్, సానుభూతి ఓట్లపైనే గంపెడాశలు పెంచుకొని ప్రచార పర్వంలో దూసుకెళ్తున్న టిఆర్‌ఎస్ అభ్యర్థి జోగు రామన్నకు ధీటైన పోటీతో ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు రాష్టమ్రంత్రులు, ఎంపీలు ఆదిలాబాద్‌లోనే తిష్టవేసి వాడ వాడలా విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్, టిడిపి, టిఆర్‌ఎస్‌ల ప్రచార హోరుతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా రంగులు పులుముకున్నాయి. టిఆర్‌ఎస్ తరపున కె చంద్రశేఖర్‌రావు, దేశపతి శ్రీనివాస్ బహిరంగ సభల్లో పాల్గొని తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాలతో ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేయగా, ఈ సారి బరిలో నిలిచిన కాంగ్రెస్, టిడిపి ద్రోహులకు గుణపాఠం చెప్పేందుకు ఉప ఎన్నికలను అస్త్రంగా వినియోగించుకోవాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. అయితే కాంగ్రెస్ తరపున పోటీలో వున్న సీనియర్ నేత, డిసిసి అధ్యక్షుడు సి రాంచంద్రారెడ్డి తరపున రాష్ట్ర మంత్రులు బసవరాజు సారయ్య, డి శ్రీ్ధర్‌బాబు, పి సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రావ్ తదితరులు వ్యూహాత్మకంగా కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kowada projects info
Election code effect on three employees  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles