Election code effect on three employees

Election code effect on three employees, Telangana,employees, congress Party, T leader, janardhan suspend , 20 members,

Election code effect on three employees

Election.gif

Posted: 03/13/2012 11:28 AM IST
Election code effect on three employees

తెలంగాణ ఉద్యోగులపై ఈసీ కన్నేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ కొరడా ఝళిపిస్తోంది. తెర ముందు ఈసీ నిబంధనలు పాటిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, వెనుక నుంచి సర్కారు కుట్ర అమలు చేస్తోందని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. కంట్లో నలుసులా తయారైన తెలంగాణ ఉద్యోగులకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కోడ్‌ను ఉపయోగించుకుంటున్నారని ఆక్షేపిస్తున్నారు. తాజాగా తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడు జనార్దన్‌ను సస్పెండ్ చేశారు. మరో 20 మంది పైనా వేటు వేసేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. ఫిబ్రవరి 2న అడ్వకేట్స్ జేఏసీ జిల్లా చైర్మన్ రావు అమరేందర్‌డ్డి ఇంట్లో సమావేశమైనందుకు వేటు వేశారని జనార్దన్ ఆరోపిస్తున్నారు. తెలంగాణవాదాన్ని బతికించాలని కోరినందుకే సర్కారు కక్ష సాధిస్తోందని ఆయన ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Special on adilabad by elections
Andhra pradesh cm n kiran kumar reddy shock  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles