Andhra pradesh cm n kiran kumar reddy shock

Andhra Pradesh CM N Kiran Kumar Reddy shock, hussain aalam Degree collage, International Women's Day cm kiran kumar reddy shock, shabhana, liquar, shops, mills , stop,

Andhra Pradesh CM N Kiran Kumar Reddy shock

International.gif

Posted: 03/13/2012 11:15 AM IST
Andhra pradesh cm n kiran kumar reddy shock

Andhra Pradesh CM N Kiran Kumar Reddy shock

‘ప్రభుత్వమే మద్యం షాపులను పెడితే ఎలా? మద్యం షాపులను బహిరంగ ప్రదేశాల్లో ఎలా అనుమతిస్తారు? షాపులను అడ్డుకునే అధికారం మీ చేతిలో ఉన్నా కూడా ఎందుకు అమలు చేయడం లేదు? మద్యం ఏరులై పారితే దేశం ఎలా అభివృద్ధి సాధిస్తుంది? మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఏ రకంగా మేలు జరుగుతుంది?’ హుస్సేని ఆలం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతున్న షబానా సీఎం కిరణ్‌కుమార్‌ను అడిగిన సూటి ప్రశ్న ఇది. ఇందుకు సీఎం స్పందిస్తూ..‘మద్యం తాగి వచ్చిన వారికి ఇంట్లో భోజనం పెట్టేది లేదని మహిళలు షరతు విధించాలి. అప్పుడే ఫలితం వస్తుంది. మద్యనిషేధం కచ్చితంగా అమలవుతుంది. ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించడం లేదు. నిషేధం అమలు చేసినా అది సాధ్యం కాలేదు. ప్రజలు చైతన్యవంతులు కావడం ద్వారనే ఈ రుగ్మతను అరికట్టగలరు. స్త్రీలు తలచుకుంటే అది సాధ్యమవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Election code effect on three employees
Dl ravindra reddy fired at cm kiran kumar reddy t  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles