Dl ravindra reddy fired at cm kiran kumar reddy t

DL Ravindra Reddy fired at CM Kiran Kumar Reddy, Record Dances Cm Kovvur Meeting, congress party, Supreme court,

DL Ravindra Reddy fired at CM Kiran Kumar Reddy T

Kiran.gif

Posted: 03/13/2012 11:08 AM IST
Dl ravindra reddy fired at cm kiran kumar reddy t

DL Ravindra Reddy fired at CM Kiran Kumar Reddy Tకోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ..ప్రచార నిమిత్తం  రికార్డింగ్  డ్యాన్స్ లు ఏర్పటు చేయటం జరిగింది. అయితే ఇప్పుడు ఆ విషయం .. పార్టీ  సీనియర్ నాయకులు  మండిపడుతున్నారు. పార్టీ ఎన్నికల ప్రచార సభ వేదికపై మహిళలతో రికార్డింగ్ డ్యాన్స్‌లు చేయించడంతో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పరువు పోయిందని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి  ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి డీఎల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేయడంపై స్పందిస్తూ ఆ 26 జీవోలే వివాదాస్పదమయినట్లు తెలిసిందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra pradesh cm n kiran kumar reddy shock
Telugu desam party has suffered another t shock  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles