Ys jagan in kovvur bi election campaigning

YS Jagan in Kovvur bi election campaigning,Y.S Jagan Mohan Reddy Kovvur, TDP, Congress Party, Chandra babu , Sonia Gandhi, YS Rajashekara Reddy,

YS Jagan in Kovvur bi election campaigning

Jagan.gif

Posted: 03/10/2012 12:05 PM IST
Ys jagan in kovvur bi election campaigning

YS Jagan in Kovvur bi election campaigning

దివంగత వైఎస్ కుటుంబంపై పనిగట్టుకుని కొందరు విష ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సి అధ్యక్షుడు జగన్ అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా విడవలూరు, కోవూరు మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో మాట్లాడుతూ రాజకీయాల్లో నైతిక విలువలు అడుగంటుతున్న తరుణంలో నిజాయితీతో కూడిన రాజకీయాల కోసమే కోవూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలొచ్చాయన్నారు. నైతిక విలువలను పక్కన పెట్టి కాంగ్రెస్, తెలుగుదేశం కుమ్మక్కై ప్రజలను మభ్యపెడ్తున్నారన్నారు. రైతులు, పేదలను ఆదుకునేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ముందుటుందన్నారు. రైతాంగం సమస్యల పరిష్కారమే ధ్యేయమన్నారు. కోవూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ రెండు పత్రికలు వైఎస్ కుటుంబంపై పిచ్చి రాతలు రాస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు. కోవూరు ఉప ఎన్నిక జగన్‌కు.. సోనియా, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న పోరుగా వర్ణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi suffering from fever
Ed pursuing gali empire in 6 countries  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles