Sonia gandhi suffering from fever

Sonia Gandhi suffering from fever

Sonia Gandhi suffering from fever

Sonia Gandhi.GIF

Posted: 03/10/2012 12:05 PM IST
Sonia gandhi suffering from fever

Soniyaయూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈమెకు గతంలో కేన్సర్ వ్యాధి చికిత్స జరిగిన విషయం తెలిసిందే. మొన్నటి మొన్న మళ్ళీ ఆ వ్యాధికి సంబంధించిన పరీక్షల కోసం వెళ్ళి సోమవారం వచ్చారు. కేన్సర్ వ్యాధి అని తెలిసినప్పటి నుండి సోనియాగాంధీలో ఉత్సాహాం తగ్గిందనే చెప్పవచ్చు. గతంలో లాగా ఈమె అన్ని కార్యక్రమాల్లో కూడా అంత చురుగ్గా పాల్గొనడం లేదు.

ఈమె స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఈమె ఆ పార్టీ సీనియర్ నేత శ్యామ్ చరణ్ శుక్లా పార్టీ పేరిట విడుదల చేసే కార్యక్రమానికి హాజరు కాలేదు. సోనియా జ్వరంతో బాధపడుతుండటంతో... ఈ స్టాంపులను ప్రధాని మన్మోహన్ విడుదల చేశారు. ఈ మధ్య వెలువడిన యూపీ ఎన్నికల పరాభవం తట్టుకోలేకనే సొనియా అస్వస్థతకు గురయ్యిందని కొందరు అంటుంటే... పార్టీ వర్గాలు మాత్రం ఆరోగ్యం సహకరించకనే అస్వస్థతకు గురయ్యిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranalu theesina pakodi
Ys jagan in kovvur bi election campaigning  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles