Subrahmanian swami lashes out at chidambaram on telangana issue

Subrahmanian Swami lashes out at Chidambaram on Telangana issue. subrahmanian swami, janata party, telangana, hyderabad,

Subrahmanian Swami lashes out at Chidambaram on Telangana issue. subrahmanian swami, janata party, telangana, hyderabad,

Subrahmanian Swami.gif

Posted: 03/01/2012 07:57 PM IST
Subrahmanian swami lashes out at chidambaram on telangana issue

Subrahmaniaswamyహోంమంత్రి చిదంబరాన్ని జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమహ్మణ్య స్వామి ‘వదల బొమ్మాలి వదలా’ అంటున్నాడు. ఇప్పటికే 2జీ కేసులో ఆయనను నీడలా వెన్నాడున్నాడు. ఆయనను జైలు పంపడమే లక్ష్యంగా చేసుకున్న సుబ్రమహ్మణ్య స్వామి తాజాగా తెలంగాణ విషయంలో కూడా ఆయన్ను జైలుకు పంపాలని అన్నాడు.

తెలంగాణపై నేడు (గురువారం) హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ పై రాత్రికి రాత్రే మాట మార్చిన చిదంబరాన్ని హైదరాబాద్ లోని చంచల్ గూడా జైలులో పెట్టాలని అన్నారు. అసలు తెలంగాణ చిచ్చుకు చిదంబరమే కారణమని అలాంటి వారిని క్షమించరాదని అన్నారు. కేంద్రం వెంటనే హైదరాబాద్ తో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాకుండా హిందీ రాష్ట్రాలు ఎనిమిది ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు ఉంటే తప్పేంటని ఆయన అడిగారు. తెలంగాణ ఇస్తానని మోసం చేసిన కేంద్రం పై కూడా రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ ధాఖలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. మన దేశాన్ని మొత్తంగా యాభై రాష్ట్రాలుగా విభజించాలని, అది కూడా తెలంగాణ  రాష్ట్రంతో ప్రారంభం కావాలని ఆయన చెబుతూ తెలంగాణ ప్రజలలో నూతనోత్సాహాన్ని నింపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajasthan to legislate special law to curb corruption
Mamata banerjee nephew remanded to judicial custody  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles