Mamata banerjee nephew remanded to judicial custody

Mamata Banerjee,Akash Banerjee

A city court on Thursday remanded Akash Banerjee and three of his associates to day-long judicial custody for allegedly assaulting a police sergeant

CM nephew remanded to judicial custody.gif

Posted: 03/01/2012 07:29 PM IST
Mamata banerjee nephew remanded to judicial custody

Akashఢిల్లీకి రాజైనా – అమ్మకు కొడుకే.... అన్న సామెత మాదిరి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడైనా... ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై దాడికి పాల్పడిన మమతా బెనర్జీ మేన ల్లుడు ఆకాశ్ బెనర్జీని జుడీషియల్ కస్టడీకి తరలించాలని కోల్‌కతా సిటీ కోర్టు ఆదేశించింది. అకాశ్‌తోపాటు నితీష్ సింగ్, మహ్మద్ సర్ముద్దీన్, అమిత్ మిశ్రాలు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను అలీపూర్ కోర్టు న్యాయమూర్తి తిరస్కరిస్తూ వారికి మార్చి 2 వరకు జ్యడీషియల్ రిమాండ్ విధించింది. ఇతను ట్రాఫిక్ పోలీసు అధికారి దాడి చేసిన సంఘటన మనకు తెలిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Subrahmanian swami lashes out at chidambaram on telangana issue
Non bailable warrant against mp azharuddin  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles