Coffee control the diabetes and weight

Coffee, Diabetes and Weight Control examines the research on caffeine, coffee, diabetes and weight control. coffe, caffeine, diabetes, weight loss

Coffee, Diabetes and Weight Control examines the research on caffeine, coffee, diabetes and weight control. coffe, caffeine, diabetes, weight loss

Coffee Control the Diabetes and Weight.gif

Posted: 02/25/2012 10:52 AM IST
Coffee control the diabetes and weight

cafeeమీకు కాఫీ తాగే అలవాటు లేదా? అయితే వెంటనే అలవాటు చేసుకోండి... భవిష్యత్తులో ఇప్పుడున్న పరిస్థితులకు మధుమేహం వచ్చే అవకాశం ఉ:ది. భవిష్యత్తులో మధుమేహం రాకుండా ఉండాలంటే మీరు కాఫీ తాగడం అలవాటు చేసుకొండి. రోజూ నాలుగు కప్పుల కాఫీ తాగితే మధుమేహం వచ్చే ముప్పు 30శాతం తగ్గుతుంద ట!యూరప్ నిపుణుల బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు, కాఫీ తాగడం వల్ల కేన్సర్ వంటి తీవ్ర జబ్బులు వస్తాయన్న నివేదికలను కూడా ఈ బృందం తోసిపుచ్చింది. తగిన మోతాదులో కాఫీ సేవించడం అన్ని రకాలుగా మంచిదేనని తేల్చింది. కాఫీ తాగే వారికి మధుమేహం వచ్చే అవకాశం తక్కువని.. గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్ వంటి జబ్బులు వచ్చే ముప్పు కూడా ఉండదని జర్మనీలోని పరిశోధనా సంస్థ 'ఎపిక్' ప్రకటించింది.

ఇందుకోసం సుమారు 43వేల మందిపై తొమ్మిదేళ్ల పాటు అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. మరోవైపు అనేక రోగాలకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో ఎలా పోగవుతుందో అమెరికన్ పరిశోధకులు గుర్తించారు. కణాల మధ్య రక్త ప్రవాహాన్ని నియంత్రించే హెచ్ఆర్ఎస్ అనే ప్రొటీన్ ఇందుకు కారణమని న్యూసౌత్ వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారించారు. దీనిపై మరింత పరిశోధనల ద్వారా మెరుగైన చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiru says pawan will not join in tdp
Narayana re elected as cpi andhra pradesh secretary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles