Chiru says pawan will not join in tdp

Chiranjeevi says Pawan will not join in TDP. chiranjeevi, telangana, bypolls, congress, pawan kalyan

Chiranjeevi says Pawan will not join in TDP. chiranjeevi, telangana, bypolls, congress, pawan kalyan

Chiru says Pawan will not join in TDP.GIF

Posted: 02/25/2012 11:18 AM IST
Chiru says pawan will not join in tdp

Chiruపీఆర్పీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఇష్టం లేని నాగబాబు, పవన్ కళ్యాణ్ టీడీపీ లోకి వెళుతున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో షికారు చేస్తుంది. అయితే దీని పై తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని గైట్ విద్యాసంస్థలలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన చిరంజీవి స్పందిచారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ నాతోనే ఉంటారని, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వారు టీడీపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

అంతేకాకుండా పీఆర్పీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు రాజకీయంగా మరింత బలం పెరిగిందని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పడానికి నేను జ్యోతిష్యున్ని కాదని, ఒక వేళ తెలంగాణ ఎపెక్ట్ ఉంటే ఉండవచ్చని ఆయన అన్నారు. మొత్తానికి రాజకీయాల్లో నాగబాబు, పవన్ పై జరుతున్న ప్రచారానికి తెరపడిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Faction murder in kurnool district
Coffee control the diabetes and weight  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles