Narayana re elected as cpi andhra pradesh secretary

Karimnagar (AP), Feb 24 (PTI) CPI's Andhra Pradesh State Secretary K Narayana was today unanimously re-elected to the post, consecutively for a third term, today. The election of Narayana was held on the concluding day of the party's 24th State Conference here. Talking to reporters after his re-election, Narayana said

Karimnagar (AP), Feb 24 (PTI) CPI's Andhra Pradesh State Secretary K Narayana was today unanimously re-elected to the post, consecutively for a third term, today. The election of Narayana was held on the concluding day of the party's 24th State Conference here. Talking to reporters after his re-election, Narayana said

Narayana re-elected as CPI AP Secretary.GIF

Posted: 02/25/2012 10:34 AM IST
Narayana re elected as cpi andhra pradesh secretary

Narayanaముచ్చటగా మూడోసారి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా చికెన్ నారాయణే ఎన్నికయ్యారు. రాష్ట్ర మహాసభల చివరి రోజు శుక్రవారం బద్దం ఎల్లాడ్డి భవన్‌లో నూతన కౌన్సిల్ సమావేశమై కార్యవర్గాన్ని, కార్యదర్శివర్గాన్ని ఎన్నుకున్నది. మొత్తం కార్యవర్గం ఏకక్షిగీవంగా ఎన్నికైనట్లు జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ ప్రకటించారు. కార్యదర్శివర్గ సభ్యులుగా సయ్యద్ అజీజ్ పాషా (హైదరాబాద్), ఎమ్మెల్యే గుండా మల్లేశ్ (ఆదిలాబాద్), పీజే చంద్రశేఖర్‌రావు(ఒంగోలు), చాడ వెంకట్‌డ్డి (కరీంనగర్), పల్లా వెంకట్‌డ్డి (నల్లగొండ), కే రామకృష్ణ (అనంతపూర్), సిద్ది వెంక (ఖమ్మం) జల్లి విల్సన్(విజయవాడ) ఉన్నారు. కార్యవర్గ సభ్యులుగా వీ రామనర్సింహారావు, ఈ నాగేశ్వర్‌రావు, ఆర్ వెంకయ్య, జీ ఓబులేశ్, వీసీ బోస్, ముప్పాల నాగేశ్వర్‌రావు, ఏ వనజ, కే శ్రీనివాస్‌డ్డి, వీ సీతరామయ్య, ఆర్వ్రీందర్‌కుమార్, ఎంఆదిడ్డి, కే సాంబశివరావు, బీ హేమంతరావు, జేవీ సత్యనారాయణ మూర్తి, కే రామాంజనేయులు, మర్రి వెంకటస్వామి, ఈ నర్సింహా, టీ శ్రీనివాస్‌రావు, కే అరుణ, కే సుబ్బాడ్డి, పీ హరినాథ్ త్‌రెడ్డి, బీఎస్‌ఆర్ మోహన్‌డ్డి ఉన్నారు. కోశాధికారిగా డీఎస్ రామచందర్‌రావు మూడోసారి ఎన్నికయ్యారు. అడిట్ కమిటీ సభ్యులుగా ఎం కాళిదాస్, వై కృష్ణమూర్తి, వీవీఎస్ మూర్తిలను ఎన్నుకున్నారు. జాతీయ ప్రధాన, ఉప ప్రధాన కార్యదర్శులు ఏబీ బర్ధన్, సురవరం సుధాకర్‌డ్డి కార్యవర్గాన్ని సన్మానించారు. జాతీయ కౌన్సిల్‌కు ఆహ్వాన సంఘం తరపున చాడ వెంకట్‌డ్డి లక్ష రూపాయల చెక్కును ఏబీ బర్ధన్‌కు అందించారు. ఎన్నికయిన అనంతరం నారాయణ మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Coffee control the diabetes and weight
Cm chandrababu war of words  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles