Increase in fire accidents

increase in fire accidents, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

fire-accidents-1.gif

Posted: 02/19/2012 12:29 PM IST
Increase in fire accidents

వేసవి రాకముందే రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలు మొదలయ్యాయి. మెదక్ లో నాచారంలో ఈ రోజు రామ్ కోఠిలో మూన్ కెమికల్స్ లో.   ఆ రసాయన కర్మాగారంలో అగ్నికి అహుతైన రసాయనాల పేలుడు శబ్దాలు ఆ చుట్టుపక్కలవారిని భయభ్రాంతులను చేస్తున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చి నష్టాన్ని తగ్గించటానికి అగ్ని మాపక దళాలు తమవంతు కృషిచేస్తున్నారు. మంటలు అంటుకోవటానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఏమీ తెలియకపోతే ఒక్కటే కారణంగా తీసుకుంటారు- షార్ట్ సర్క్యూట్.

మరి దానికి ముందు జాగ్రత్తలెందుకు తీసుకోరో తెలియదు. మిగతా కారణాలేమైనా షార్ట్ సర్క్యూట్ లను నిరోధించవచ్చు. కానీ వ్యాపార సంస్థలెప్పుడూ తమ వరకూ వచ్చేంత వరకూ భద్రతా చర్యలను అనవసరమైన ఖర్చుగానే భావిస్తుంటారు. అదీ అసలు కారణం. ప్రైవేటు సంస్థకు నష్టం కలిగినా అది జాతీయ సంపదకు నష్టం కలిగినట్లే. అంతే కాదు తమ అజాగ్రత్త వలన పొరుగువారి ఆస్తులకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి అగ్ని నివారణ మార్గాలను ముందుగానే చేపట్టి తగు భద్రతా చర్యలు తీసుకోవటం అందరి ప్రయోజనంలోనూ అవసరమైనదే.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shivratri piligrims protest
Applications from march 1 for hajj pilgrimage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles