Applications from march 1 for hajj pilgrimage

applications from march 1 for hajj pilgrimage, increase in fire accidents, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

haz-1.gif

Posted: 02/19/2012 11:51 AM IST
Applications from march 1 for hajj pilgrimage

hajjముసల్మానుల పవిత్ర స్థలమైన మక్కాను సందర్శించే హజ్ యాత్రికులకోసం రాష్ట్ర హజ్ కమిటీ మార్చి 1 నుండి దరఖాస్తులను జారీ చేస్తామని ప్రకటించింది. ఈ దరఖాస్తులు ఏప్రిల్ 6 వరకూ అందుబాటులో ఉంటాయని, ఈ సారి దరఖాస్తుల మీద సూచనలను ఉర్దూతో పాటు తెలుగులో కూడా ముద్రిస్తామని చెప్తున్నారు. ఈ మేరకు హజ్ కమిటీ నిన్న హైద్రాబాద్ లో జరిగిన సమావేశంలో నిర్ణయిం తీసుకుంది.

ప్రపంచంలో అతి పెద్ద పుణ్య క్షేత్రమైన సౌదీ అరేబియా లోని మక్కాని జీవతంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలని ముసల్మానులు కోరుకుంటారు. శరీరం సహకరించి, ప్రయాణం చెయ్యగలిగిన స్తోమతు ఉన్నవారంతా వారి జీవితకాలంలో కనీసం ఒక్కాసారైనా మక్కా యాత్ర చెయ్యటం ద్వారా మతస్తుల ఐక్యభావన పెరుగుతుందని, దేవుడు (అల్లా) కి శరణాగతి అన్న విషయాన్ని ప్రకటించుకోవటం కూడా జరుగుతుందన్న ఉద్దేశ్యంతో ఈ మత నియమాన్ని పెట్టుకోవటం జరిగింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Increase in fire accidents
Written exams held today for vros and vras  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles