Shivratri piligrims protest

shivratri piligrims protest, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

shivaratri-1.gif

Posted: 02/19/2012 12:45 PM IST
Shivratri piligrims protest

shivaratriమహా శివరాత్రి సందర్భంగా ప్రయాణం చేసే యాత్రికులు హైద్రాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో అసౌకర్యానికి, అన్నాయానికి శివాలెత్తారు. ఈ రోజు రేపు సెలవులు కావటం, రేపు శివునికి ప్రీతపాత్రమైన సోమవారం రోజున మహాశివరాత్రి పర్వదినం సంభవించటంతో సొంతూళ్ళకు, శివాలయాలకు వెళ్ళేవారితో పోటెత్తిన బస్ స్టేషన్ లో రాయలసీమకు అదనపు బస్సులు ఎందుకు వేయటం లేదని ఆరోపిస్తున్నారు. ప్రైవేటు రవాణా సంస్థల ధోరణిలో రద్దీ ఉంది కదా అని సాధారణ బస్సు సేవలకు కూడా అదనపు ఛార్జీలను వసూలు చెయ్యడం పై ప్రయాణీకులు ఆగ్రహించారు. కండక్టర్ తో వాగ్వివాదానికి పూనుకోవటంతో బస్సుని అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్ కి తరలించారు. అధికారులు అన్ని విధాలుగా నచ్చచెప్పటానికి, అందరినీ శాంతపరచటానికి ప్రయత్నిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pilot negligence determined as the cause for air crash at mangalore
Increase in fire accidents  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles