Polavaram tender to be cancelled

Polavaram project, cancellation of Polavaram tender, Polavaram tender

Polavaram project, cancellation of Polavaram tender, Polavaram tender

Polavaram tender to be cancelled.gif

Posted: 01/28/2012 07:10 PM IST
Polavaram tender to be cancelled

పోలవరం ప్రాజెక్టు టెండర్ల విషయంలో గతంలో ఎంత పెద్ద రాద్దాంతం జరిగిందో అందరికీ తెలిసిందే. కేసీఆర్ సకల జనుల సమ్మెను ఢిల్లీలో తాకట్టు పెట్టి పోలవరం టెండర్లు దక్కించుకున్నాడని టీడీపీ గట్టిగా ప్రచారం చేసింది. దీని ఇరు పార్టీల మధ్య నువ్వా నేనే అన్నట్లు గొడవ తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇంకా అనేక కారణాలను లెక్కలోకి తీసుకొని పొలవరం టెండర్లు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల టెండర్‌ దక్కించుకున్న షూ సంస్థ 12 శాతం లెస్‌ టెండర్ ను దక్కించుకుంది. అయితే ఎల్‌ 2 గా నిలిచిన సోమా కంపెనీ టెండర్‌ దక్కిన షూ కంపెనీకి అర్హత లేదంటూ కోర్టుకు ఎక్కింది.

టెండర్ దక్కించుకోవడానికి తప్పుడు దృవపత్రాలు చూపించారని, సాంకేతిక అర్హత లేదంటూ అధికారులు నిర్ధారించారు. దీంతో టెండర్ ను రద్దు చేసి తాజాగా టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో త్వరలో మళ్లీ టెండర్లు పిలవనున్నారు. టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian cricket team criticized by australian media
Ec serves notices to candidates asking for bribes for election expenditure  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles