Leaders added fuel to yanam fire

yanam under flames,Leaders added fuel to Yanam fire

yanam under flames,Leaders added fuel to Yanam fire

yanam.gif

Posted: 01/28/2012 09:47 AM IST
Leaders added fuel to yanam fire

yanam under flames

yanamchandramurali

రీజెన్సీ సిరామిక్స్‌ సంస్థ యాజమాన్యానికి, కార్మికులకు మధ్య ఏర్పడిన విభేదాలు
తీవ్రస్థాయి చేరుకుని రక్తపాతం జరుగుతోంది. గురువారం అరెస్టు అయిన  కార్మికనేత మురళీమోహన్‌ శుక్రవారానికి అనుమానాస్పద మృతి చెందడంతో దీనికి కారణం పోలీసులే అని భావించిన కార్మికులు యానాం పోలీస్‌ స్టేషన్‌పై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు చేయగా 20 మందికి గాయాలు అయ్యాయి. నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలతో మరింత రెచ్చిపోయిన కార్మికులు పోలీస్‌ స్టేషన్‌కు చెందిన వాహనాలు ధ్వంసం చేశారు. అలాగే, కంపెనీపై కూడా దాడి చేసి తగులబెట్టారు. కోపంతీరని కార్మికులు రీజెన్సీ విద్యాసంస్థలపై కూడా దాడిచేసి ఫర్నీచర్‌తో పాటు తీవ్రంగా విధ్వంసం సృష్టించారు. పోలీసులు లాఠీఛార్జి చేశారు. టివి ప్రసారాలు నిలిపి వేశారు. సంస్థ ఉన్నత పాలకవర్గానికి చెందిన చంద్రశేఖర్‌పై భౌతిక దాడి చేసి గాయపరిచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చంద్రశేఖర్‌ చనిపోయారు. దీంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. పక్క రాష్ట్రాల నుంచి పోలీసుల సహాయం కోరగా, కాకినాడ నుంచి పోలీసు బెటాలియన్లు పరిస్థితిని అదుపు చేయడానికి బయల్దేరాయి. ఒక వైపు కోనసీమలో విగ్రహాల ఉద్రిక్తతలు అమలాపురంలో చల్లారక ముందే పోలీసుల మెడకు కేంద్రపాలిత ప్రాంతం యానం చుట్టుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brad wants to get married to angelina jolie
Kcr vs jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles