Brad wants to get married to angelina jolie

Brad wants to get married to Angelina Jolie,Sarah Silverman Says Getting Married Today is Like Joining a Whites-Only Country Club

Brad wants to get married to Angelina Jolie

Brad.gif

Posted: 01/28/2012 09:55 AM IST
Brad wants to get married to angelina jolie

Brad wants to get married to Angelina Jolie  ప్రఖ్యాత హాలీవుడ్‌ నటీనటులు బ్రాడ్‌పిట్‌, ఏంజిలీనా జోలీలకు పెళ్లి మీద మనసైంది. ఇప్పటికి ఆరేళ్ల నుంచి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికీ కలిపి ఆరుగురు పిల్లలు ఉన్నారు. గే మ్యారేజీలకు చట్టబద్ధత వచ్చేవరకూ ఇలా కలిస ఉంటామని శపథం చేసిన జంట ఇక తమ పంతం చాలిస్తున్నారు. ముఖ్యంగా తమ ఆరుగురుపిల్లలూ వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుతున్నారట. వీళ్లిద్దరి సహజీవనం వల్ల ముగ్గురు పిల్లలు పుట్టారు. మరో ముగ్గుర్ని వీళ్లు దత్తత తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajinikanth calls on jaya donates rs 10 lakh
Leaders added fuel to yanam fire  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles