Kcr vs jagan

KCR Vs Jagan,TRS chief KCR and , Jagan,Jaganmohan reddy, Nagam, KCR, TRS

KCR Vs Jagan

KCR.gif

Posted: 01/27/2012 06:47 PM IST
Kcr vs jagan

KCR Vs Jagan మరుగునపడ్డ ప్రతేక్య తెలంగాణ  రాష్ట్ర ఉద్యమాన్ని  ఇంత పెద్దగా  చేసింది తెరాస, ఆ పార్టీ  అధ్యక్షుడు  కేసిఆర్   అని  నాయిని నర్సింహ రెడ్డి అంటున్నారు.   అలాంటి నేతలపై  జగన్ తిరుబటు చేస్తున్నాడు.  ప్రత్యేక తెలంగాణ వస్తే ఎవరి లాభం అని ఆయన అంటున్నారు. జగన్ అంటే  వైఎస్ జగన్ కాదు.  మావోయిస్టు నేత  జగన్.  ప్రత్యేక తెలంగాణ వస్తే నక్సలైట్ల ఎజెండాను  అమలు చేస్తామని  ప్రకటించిన కేసిఆర్ , ఇప్పడు  నక్సలైట్ల కోసం  ఉద్యమించి ఏమీ లేదని  ఆయన అన్నారు.  ప్రత్యేక రాష్ట్ర  సాధన కోసం  నక్సలైట్లు జనజీవనంలోకి రావాలని , చెప్పిన కేసిఆర్  మాటలను  ఉపసంహరించుకోవాలని   జగన్ డిమాండ్ చేశారు. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Leaders added fuel to yanam fire
Tirumala venkateswara temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles