Plaxmi narasimha rao has completed his ca final in his first attempt with all india rank

P.Laxmi Narasimha Rao has completed his CA Final in his first attempt with ALl India Rank

A boy has created history in the country by clearing the Chartered Accountants final examination at a tender age of 17, P.Laxmi Narasimha Rao has completed his CA Final in his first attempt with ALl India Rank

Laxmi Narasimha.gif

Posted: 01/19/2012 06:35 PM IST
Plaxmi narasimha rao has completed his ca final in his first attempt with all india rank

.Laxmi Narasimha Rao has completed his CA Final in his first attempt with ALl India Rank

చిన్నప్పటి నుంచి సీఏ కావాలని కలలు కనడమే కాదు 17 ఏళ్ల వయసు కే దాన్ని  పూర్తి చేసి ఏకంగా  అఖిల భారత స్థాయిలో 45వ ర్యాంకు  సాధించాడు పబ్బరాజు లక్ష్మీ నరసింహ.  ఇంత చిన్న  వయసులో  సీఏ  చేయటం రికార్డు  అని అతడి తల్లిదండ్రులు  చెబుతున్నారు.  ఇప్పడు  ఆ ఘనతను  తన సొంతం చేసుకున్న  లక్ష్మీనరసింహ యువతకు  ఆదర్శంగా  నిలిచాడు.  నల్లొండ  జిల్లా యాదగిరిగుట్టకు చెందిన  ఇతడు సీఏలో శిక్షణ విజయవాడ సూపర్ విజ్ లో  తీసుకున్నాడు. సీఏ ఫైనల్స్ లో తనకు 45వ ర్యాంకు రావటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.  పదో తరగతి , ఇంటర్ పరీక్ష లో సాధారణ  మార్కులతో  ఉత్తీర్ణుడైన లక్ష్మీ నరసింహ  సీఏ  కోర్సులో  చేరి పట్టుదలతో  చదవడం ప్రారంభించాడు.  అనిల్ కుమార్ అనే అంధుడు  సీఎలో  సాధించిన విజయం  చూశాక, తనకు కూడా ఆ కోర్సు చేయాలనే  కోరిక  కలిగిందన్నాడు.  అధ్యాపకుల సహాకారంతో  ఈ విజయం  సాధించానని గర్వంగా చెబుతున్నాడు. తండ్రి ఆర్టీసీ కండక్టర్ గా, తల్లి ప్రైవేట్   స్కూలో  ఉపాధ్యాయురాలిగా  పనిచేస్తున్నారు. మూడో  తరగతి నుంచి నేరుగా ఏడో తరగతి  చదివేందుకు , ఏడు నుంచి పదో తరగతి  పరీక్షలు రాసేందుకు తండ్రి అధికారుల నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకువచ్చారని  అందు వల్లనే 17 ఏళ్లకే సీఏ పూర్తి చేయగలిగానని తెలిపాడు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Now send your text sms just by speaking
Ficci president offers a way to get black money back  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles