Now send your text sms just by speaking

Now send your text SMS just by speaking, mobile phone sms txt messages. Send these cute love sms, naughty sms, insult sms, rude sms, friends sms, kiss sms, Free SMS site. Group SMS , Free SMS Chat, Free SMS to any network ,

Are you tired of typing texts on your mobile to send an SMS? Then speak out your message! Well, the above mentioned phrase is not any advertorial Now send your text SMS just by speaking!

mobile sms.gif

Posted: 01/19/2012 06:47 PM IST
Now send your text sms just by speaking

Now send your text SMS just by speaking!సంక్షిప్త సందేశం పంపిద్దామంటే చిన్న కీబోర్టుతో చిక్కులు  ఎదుర్కొనేవారికి చక్కటి పరిష్కారం అందుబాటులోకి రానుంది.  సందేశం  పంపించాలనుకున్న విషయాన్ని ఫోన్ ముందు మాట్లాడితే  చాలు.. దానంతటదే  వాచకం (టెక్ట్స్) గా మారి సంక్లిప్త సందేశంగా వెళ్లిపోయే  కొత్త టెక్నాలజీని  ఇక్కడి ఐఐఐటీ మెరుగుపరుస్తుందట.  ఈ ప్రాజెక్టుకు  సమాచార సాంకేతిక  మంత్రిత్వ శాఖ  నిధులందిస్తోందని సంస్థ  సంచాలకుడు  రాజీవ్  సంగాల్ చెప్పారు.  మరో రెండెళ్లలో  ఈ  టెక్నాలజీ  సిద్దమవుతుందని  ఆయన వెల్లడించారు.  ఈ ప్రాజెక్టు పై  మరో ఏడు సంస్థలు  కూడా  పని చేస్తున్నాయని తెలిపారు. చిన్న తెర, చిన్న కీబోర్డు  ఉండే ఫోన్లలో  అక్షరాలను టైప్ చేయడం కష్టమని, అటువంటి  ఫోన్లకు  ఈ టెక్నాలజీ  ఉపయుక్తమని  ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా  మొబైల్  ఫోన్ తెరపై  ఏ భారతీయ భాషలో  రాసినా దాన్ని  గుర్తించే  ఆప్టికల్ క్యారెక్టర్  రీడర్  టెక్నాలజీ ను కూడా  చేస్తున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vijay sai reddy plea for special room in jail
Plaxmi narasimha rao has completed his ca final in his first attempt with all india rank  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles