Ficci president offers a way to get black money back

ficci president offers a way to get black money back, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

black-money-1.gif

Posted: 01/19/2012 05:53 PM IST
Ficci president offers a way to get black money back

kanoriaవిదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికి తీయటానికి ఒక మంచి మార్గం వాళ్ళకి రక్షణ కల్పించటమేనని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ (ఫిక్కీ) అధ్యక్షుడు ఆర్ వి కనోడియా అన్నారు. మనదేశంలోని ఆదాయ పన్నువిధానమే అలా ఉందని, 97.75 శాతం వరకూ చెల్లించవలసిన అవసరం కూడా గరిష్ట పరిమితిలో పడుతుంటుందని, అందుకే దాన్నుంచి తప్పించుకోవటం కోసం విదేశాల్లో దాచుకుంటున్న భారతీయులకు చిన్న జుర్మానాతో వెనక్కి తీసుకురావటానికి ప్రభుత్వం చట్టం తెచ్చినట్టయితే ఆ ధనమంతా భారత్ కి వచ్చేస్తుందని, దానితో మన దేశంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టవచ్చని కనోడియా అన్నారు. ఎక్సేంజ్ రేటులో తేడా వలన కూడా విదేశాల్లోని ధనం విలువ పెరిగిపోయిందని కూడా ఆయన అన్నారు.

అయితే దీని వలన దేశంలో పన్ను కడుతూ సక్రమంగా రిటర్న్స్ ఫైల్ చేస్తున్నవారిలో ప్రోత్సాహం తగ్గిపోతుందని కొందరు అంటున్నారు. కానీ, విదేశాల్లోని ధనాన్ని వెనక్కి రప్పించాలని ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి వస్తున్న తరుణంలో తను సూచించిందొక మార్గమని కనోడియా అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Plaxmi narasimha rao has completed his ca final in his first attempt with all india rank
Musharraf in exile may return to karachi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles