Musharraf in exile may return to karachi

musharraf in exile may return to karachi, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

musharraf-1.gif

Posted: 01/19/2012 05:11 PM IST
Musharraf in exile may return to karachi

musharraf may returnసైనిక తిరుగుబాటుతో 1999 లో పాకిస్తాన్ లో ఏలుబడిలోకి వచ్చిన పర్వేజ్ ముషర్రఫ్ 2008 లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవటంతో అధ్యక్షుడి గద్దె దిగవలసి వచ్చింది. ఆ తర్వాత ముషర్రఫ్ ఏప్రిల్ 2009 నుంచి దేశం నుంచి బయటకు పోయి లండన్ దుబాయ్ దేశాల్లో తలదాచుకుంటున్నారు. 68 సంవత్సరాల సైనిక నియంత ముషర్రఫ్ తిరిగి తన పుట్టిన గడ్డ మీదకు రావాలని ఉబలాట పడుతుండగా, కాలు పెడుతూనే అరెస్ట్ చేస్తామని ప్రభుత్వం నుంచి వినపడుతున్న సందర్భంలో ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు కూడా రావద్దని సలహా ఇచ్చినందువలన ఆయన జనవరి 27, 30 తేదీల మధ్యలో వద్దామనుకున్న ఆలోచనను పక్కకుపెట్టినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న రాజకీయ సంక్షోభంలో ముషర్రఫ్ వస్తే చక్కబడతాయేమోనని కొందరు సూచించగా ముషర్రఫ్ కరాచీ వెళ్ళటానికి ప్రణాళికవేసారు. అయితే ఈ సంగతి విన్న పాక్ హోం మినిస్టర్ మంజూర్ వాసన్, ముషర్రఫ్ ఇక్కడ అడుగు పెడితే జైలులోకి పోవలసిందే నని అన్నారు. బలూచిలో జరిపించిన మిలటరీ దాడిలో నేషనలిస్ట్ లీడర్ అక్బర్ బుగ్తి ని ముషర్రఫ్ చంపించారని ఆయన మీద అప్పుడే అభియోగంతో అరెస్ట్ వారెంట్ వెలువడింది. 2007లో బేనజీర్ భుట్టో ని చంపించిన ఆరోపణ తో కూడా ఆయన మీద మరో వారెంట్ ఉంది.  

అయితే, ముషర్రఫ్ అధికార ప్రతినిధి సైఫ్, ముషర్రఫ్ భయపడే మనిషి కాదని అంటున్నారు. ఆయనెప్పుడూ కోర్టు నుంచి అభియోగాలనుంచి పారిపోలేదని, ఆయన రాగానే చట్టం ప్రకారం ఆయన హోదాని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించవలసి వుంటుందని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ficci president offers a way to get black money back
C ramachandraiah and ganta srinivasa rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles