Osama pak hideout to be flattened by rockets

Osama bin Laden, Pakistan

house in Pakistan where al Qaeda leader Osama bin Laden was shot dead by US Navy Seals will be flattened by rocket-propelled grenades

osama bin laden.gif

Posted: 01/11/2012 01:15 PM IST
Osama pak hideout to be flattened by rockets

Osama Pak hideout to be flattened by rocketsఅతను అమెరికాను లకలకలాడించాడు. అతను పెరు వింటేనే చాలు.. భూగర్భంలో ఉన్న లావ సైతం పేలి భూమిపైకి రావాల్చిందే. అతని దెబ్బకు  ప్రపంచ దేశాలు మొత్తం గడగడలాడాయి. అతనే అంతర్జాతీయ ఉగ్రవాదానికి బ్రాండ్‌గా మారిన ఒసామా బిన్ లాడెన్. అమెరికా అతన్ని అంతం చేసింది. ఇప్పుడు అతడు చివరి ఘడియలు గడిపిన 'అబోత్తాబాద్' నివాసాన్నీ కాలగర్భంలో కలిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఉగ్రవాదులను దాస్తూ, మరోవైపు ఉగ్రవాదంపై పోరు అంటూ హడావుడి చేస్తున్నదన్న విమర్శలను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ప్రభుత్వం ఆ బురదను కడిగేసుకునే ప్రయత్నంలో పడింది. అందులోభాగంగా దేశంపై పడిన లాడెన్ 'మచ్చ'ను పూర్తిగా తుడిపేసేందుకు అబోత్తాబాద్‌లోని కోట లాంటి అతడి ఇంటిని కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో ఈ ధ్వంస రచనకు ముహుర్తం పెట్టనున్నట్టు ద సన్ పత్రిక తెలిపింది. "ఒక శత్రు కోటను కూల్చేసినట్టుగానే లాడెన్ నివాస భవనాన్ని పడగొట్టేస్తాం. లాడెన్‌కు సంబంధించిన చిన్న ఆధారాన్నీ నామరూపాలు లేకుండా చేస్తాం'' అని హోం మంత్రి రెహ్మాన్ మాలిక్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  30 storey building constructed in 15 days
Darkness in the lives of slum dwellers at dawn  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles