30 storey building constructed in 15 days

broad group,china,china academy of building research,hunan province,the new ark hotel,timelapse

Earlier they amazed the construction world by showing that they are capable of constructing a 16-storey building in just six days. Now the Broad Group is back

30 Storey Building Constructed In 15 Days.GIF

Posted: 01/11/2012 01:28 PM IST
30 storey building constructed in 15 days

30-Storey-buildingమనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యం అని మరో సారి రుజువు అయింది. ఇప్పటికే మనిషి సాంకేతిక పరంగా చాలా ముందడుగు వేశాడు. గతంలో మనం కొన్ని గంటల్లో ఓ ఇల్లును కట్టారని విన్నాం. కానీ ఇప్పుడు ఏకంగా కేవలం 15 రోజుల్లోనే 30 అంతస్తుల హోటల్ నిర్మాణం చేశారు. అంటే 360 గంటల్లోనే ఈ నిర్మాణం పూర్తి చేశారు. ఇదంతా కలలో మాత్రమే సాధ్యం,. కానీ నిజంగా చేసి చూపారు.

చైనాలోని హ్యూసన్ ప్రావిన్స్ ప్రాంతంలో కట్టి చూపించారు. దీనికి ఆర్క్ హోటల్ గా నామకరణం చేశారు. చైనాకు చెందిన భవన నిర్మాణ సంస్థ బ్రాడ్ గ్రూప్ కార్మికులు  హోటల్ నిర్మాణ పనులు నిర్వహించారు. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. రిక్టర్ స్కేలు పై 9.0 తీవ్రతతో భూకంపం సంభవించినప్పటికీ ఈ భవనం తట్టుకునే విధంగా రూపొందించడం విశేషం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Split opinion in supreme court on death sentence trial
Osama pak hideout to be flattened by rockets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles