Cameraman loknath passes away

PS Loknath one of the senior cameraman in southern film industry was died on Friday night at Chennai in a private hospital. He was ailing from cancer disease since last few years. He is the one who first shot the Kollywood super star Rajinikanth with his camera. He has worked in 35 films of Kamal Hassan. Out of 80 films he worked in his career 50 were directed by K Balachandar

PS Loknath one of the senior cameraman in southern film industry was died on Friday night at Chennai in a private hospital. He was ailing from cancer disease since last few years. He is the one who first shot the Kollywood super star Rajinikanth with his camera. He has worked in 35 films of Kamal Hassan. Out of 80 films he worked in his career 50 were directed by K Balachandar.

Cameraman Loknath passes away.GIF

Posted: 12/10/2011 11:08 AM IST
Cameraman loknath passes away

loknathకొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న సీనియర్ ఛాయా గ్రాహకుడు పి.ఎస్.లోక్‌నాథ్ (70) శుక్రవారం చెన్నైలో మృతి చెందారు సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను తొలిసారిగా కెమెరాలో బంధించింది ఈయనే. లోక్‌నాథ్ పలు భాషల్లో దాదాపు 80 చిత్రాలకు పని చేశారు. ఇందులో 50 చిత్రాలు కె.బాలచందర్ దర్శకత్వం వహించినవే కావడం విశేషం. మూండ్రు ముడిచ్చు, అపూర్వ రాగంగళ్, అరంగేట్రం, అవల్ ఒరు తొడర్ కథై, అగ్నిసాక్షి, అచ్చమిలై  అచ్చమిలై , మరో చరిత్ర (తెలుగు) వంటి ఎన్నో గొప్ప చిత్రాలకు లోక్‌నాథ్ ఛాయాగ్రహణం నెరపారు.

లోక్‌నాథ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమారుడు ఇటీవల కన్నుమూశారు. కేకేనగర్ ఐదవ సెక్టార్‌లో ఉన్న నివాసంలో లోక్‌నాథ్ భౌతికకాయాన్ని ఉంచారు. లోక్‌నాథ్ మరణంతో తానొక గురువును కోల్పోయానని, ఆయనతో తనకు 35 చిత్రాల అనుబంధం ఉందని కమల్‌హాసన్ అన్నారు. దర్శకుడు కె.బాలచందర్, దర్శక ఛాయాగ్రాహకుడు ఎన్‌కె.విశ్వనాథన్, పన్నీర్ సెల్వం, రవీంద్రన్, పీసీ శ్రీరామ్ తదితరులు లోకనాథ్‌కు నివాళులర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu case to transfer to another bench
Hema malini selected for akkineni national award  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles