Hema malini selected for akkineni national award

hema malini selected for akkineni national award, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

hemamalini1.gif

Posted: 12/10/2011 11:01 AM IST
Hema malini selected for akkineni national award

hemamaliniఅలనాటి ప్రఖ్యాత సినీతార, ఎంపీ, హేమమాలినికి 2010 సంవత్సరానికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రకటించటం జరిగింది.  ఈ పురస్కార ప్రదానం 2012 జనవరి లో హైద్రాబాద్ లో జరుగుతుంది. 

భరతనాట్యంలో ప్రావీణ్యం గల హేమమాలిని, 1968లో  సప్నోంకా సౌదాగర్ అనే హిందీ సినిమాలో రాజ్ కపూర్ సరసన నటించి సినీరంగ ప్రవేశం చేసింది.  ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలను పొంది అతి త్వరలోనే హీరోయిన్లలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించి, స్వప్న సుందరిగా పేరుగాంచింది.  40 సంవత్సరాల సినీ జీవితంలో 150 సినిమాల్లో నటించి, 11 సార్లు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని అందుకోవటమే కాకుండా ఫిల్మ్ ఫేర్ నుండి జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా గ్రహించింది.  2000లో భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదునిచ్చి గౌరవించింది.  హేమమాలిని నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ సంస్థకు చైర్ పర్సన్ గానూ, రాజ్యసభ సభ్యురాలిగానూ వ్యవహరించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cameraman loknath passes away
Shankar rao faces bitter experiences  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles