Chandrababu case to transfer to another bench

chandrababu case to transfer to another bench, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

chandrababu-case1.gif

Posted: 12/10/2011 11:33 AM IST
Chandrababu case to transfer to another bench

అక్రమ ఆస్తులను సంపాదించారని, వాటిని దర్యాప్తు చెయ్యాలంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీద వైయస్ విజయలక్ష్మి వేసిన పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ మొదలవగా రిలయన్స్ ఇంప్లీడ్ పిటిషన్ కూడా పైకి రావటంతో అంతవరకూ ఆ కేసు విచారణ సాగిస్తున్న ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోకూర్ తనకి రిలయన్స్ షేర్లుండటం కలిగివుండటం వలన ఆ కేసుని మరో బెంచ్ కి, న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య ,  జస్టిస్ అప్పారావుల ధర్మాసనానికి బదిలీ చేసారు. 

ఆ రెండవ బెంచ్ లోని న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, వలన అభ్యంతరాలున్నాయంటూ నిన్న వైయస్ విజయమ్మ తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ తెలియజేసారు.  ఆ తెలియజేయటం కూడా జస్టిస్ ఈశ్వరయ్య ఎదుట తాను వాదించనని తీవ్రస్థాయిలో అన్నారు.  తెదేపాకి జస్టిస్ ఈశ్వరయ్యకు సంబంధాలుండటం వలన, ఆయన ఉన్న బెంచ్ నుంచి ఈ కేసుని తొలగించాలని పట్టుబట్టారు. 

చంద్రబాబు కేసుని జస్టిస్ ఈశ్వరయ్య ఉన్న బెంచ్ నుంచి తప్పించాలని వెకేట్ పిటిషన్ వేసిన వైయస్ విజయమ్మ, ఇంప్లీడ్ పిటిషన్ వేసిన లక్ష్మీ పార్వతి కూడా వేరు వేరుగా అఫిడవిట్ లు దాఖలు చెయ్యటం గమనార్హం. 

ఎట్టకేలకు చంద్రబాబు కేసు మరో బెంచికి బదిలీ అయి, సోమవారం నుంచి మరో ధర్మాసనంలో విచారణకు పోతోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Putin party retains power in elections
Cameraman loknath passes away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles