Bollywood star aamir khan father again

Aamir Khan News, Kiran Rao News, baby boy News, IVF-surrogacy News, 1st December 2011 News, in-vitro fertilization News, IVF News,

There was no news of Kiran, who had a miscarriage in 2009, being pregnant because the baby was born through IVF to a surrogate mother. It was kept private and the delivery took place on December 1st in a clinic in Mumbai. Aamir and Kiran were very happy to give this statement.

Bollywood Star Aamir Khan father again.GIF

Posted: 12/06/2011 09:59 AM IST
Bollywood star aamir khan father again

Amir-khan_kiran-raoఅదేంటి అమీర్ ఖాన్ తండ్రి హోదా సంపాదించడం ఏంటి ? ఇది వరకే ఎప్పుడో ఆయన మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు కదా... మరి ఇప్పడు ఏంటని అనుకుంటున్నారా. అమీర్ ఖాన్ కు మొదట రీనాదత్ తో పెళ్ళయింది. వీరికి కొడుకు కూతురు ఉన్నారు. 15 ఏళ్ళ క్రితమే వీరు విడాకులు తీసుకున్నారు. తరువాత 2001 లో కిరణ్ రావుతో పరిచయం అయ్యింది. తరువాత 3 సంవత్సరాలకు ఈమెను పెళ్ళి చేసుకున్నాడు.

అమీర్ భార్య కిరణ్ రావు 2009 లో గర్భం ధాల్చింది. అయితే ఆరోగ్య సమస్యల వల్ల ఆమె గర్భసంచిని తొలగించాల్సి వచ్చింది. దీంతో వారు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సరోగెసీ (అద్దె గర్భం) ద్వారా డిసెంబర్ 1వ తేదిన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మగబిడ్డను కన్నారు
దీంతో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావు ఎట్టకేలకు తల్లిదండ్రుల హోదా సంపాదించారు. చాలా కాలం తర్వాత వారు తల్లిదండ్రులు అయ్యారు. వారి ఇంటికి పండంటి బిడ్డ రావడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ విషయాన్ని వారం రోజుల తర్వాత అమీర్ దంపతులు ప్రకటించారు.

బాలీవుడ్ లో మరో జూనియర్ ఖాన్ పోటీకి సిద్దమైయ్యాడని సినీ వర్గాలు ప్రశంసలతో ముంచెత్తాయి. కొడుకు ఇంటికి వచ్చిన వేళ కుటుంబ సభ్యలు, స్నేహితులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr party camp mlas may be disqualified
Cm kirankumar reddy prooves strength  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles