Ysr party camp mlas may be disqualified

Jagan camp MLAs may be disqualified.Jagan Camp MLA to back Congress, Darsi MLA Sivaprasada Reddy, YS Jagan Mohan Reddy, congress mla Sivaprasada Reddy, congress jagan mohan reddy

Jagan camp MLAs may be disqualified.Jagan Camp MLA to back Congress, Darsi MLA Sivaprasada Reddy, YS Jagan Mohan Reddy, congress mla Sivaprasada Reddy, congress jagan mohan reddy

YSR Party camp MLAs may be disqualified.GIF

Posted: 12/06/2011 10:03 AM IST
Ysr party camp mlas may be disqualified

ysr-party-mlasఅవిశ్వాసానిన బలపరిచి, జగన్ పక్షాన నిలిచిన అధికా పక్ష సభ్యులపై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కిరణ్ కుమార్ రెడ్డి ముందే హెచ్చరించారు. అయినా విప్‌ను ధిక్కరించినందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన 17 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు పడే అవకాశాలున్నట్లు కనిపిస్తుంది. . అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలనే పార్టీల విప్‌లను కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీల శాసనసభ్యులు ధిక్కరించారు. వీరిలో 16 మంది కాంగ్రెసు పార్టీకి చెందినవారు కాగా, ఒకరు ప్రజారాజ్యం పార్టీకి చెందినవారు.  అయితే వారిపై స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు  ఫిర్యాదు చేయాలని కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.. ఒక వేళ ఆ పార్టీల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని అనర్హత వేటు వేస్తే ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు వస్తాయి.

ఇప్పటికే తెలంగాణలో ఏడు స్థానాలు ఖాళీ అయ్యాయి. జగన్ వర్గానికి చెందిన 17 శాసనసభ్యుపలపై వేటు పడితే మొత్తం 24 శాసనసభా స్థానాలకు రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి. తాము ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెప్పారు. తెలుగు దేశం ఎమ్మెల్యే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాడు కాబట్టి అతడు విప్ ను ధిక్కరించినట్లు కాదు. కాబట్టి ఆయన పై ఎలాంటి చర్యలు ఉండవు.

మొత్తానికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్ధానాలకు ఎన్నికలు జరిగితే ఎవరి బలం ఎంత అనేది ప్రజలు నిర్ణయిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cong wins confidence in assembly
Bollywood star aamir khan father again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles