Abcc9 linked to heart failure researchers say gene influences

ABCC9 Linked to Heart Failure, Researchers Say Gene Influences,abcc9,cure sleep disorder,gene,hours,morning person gene,person,scientists,sleep duration,sleep study

ABCC9 Linked to Heart Failure, Researchers Say Gene Influences

ABCC9 Linked.GIF

Posted: 12/03/2011 05:14 PM IST
Abcc9 linked to heart failure researchers say gene influences

 Besides sleeping patterns, the ABCC9 కొందరు రోజంతా నిద్రపోతూ ఉంటారు. మరికొందరు కొద్ది గంటల నిద్రతోనే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఇలా ప్రతివ్యక్తీ కంటినిండా కునుకుతీసే సమయం వేరుగా ఉంటుంది. దీని వెనుక ఉన్న రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. మనం ఎన్ని గంటలు నిద్రించాలో తేల్చే జన్యువును గుర్తించారు. ఏబీసీసీ9 అనే జన్యువు పనితీరుపైనే ప్రతి వ్యక్తి నిద్రా సమయం ఆధారపడి ఉంటుందని మ్యూనిక్ లోని లుడ్విగ్ మాక్సిమిలియన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం కనిపెట్టింది. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్‌లాంటి వారు రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రించడానికి కారణాలు అన్వేషించడాని ఈ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఏబీసీసీ9 జన్యువు అమరిక తీరును బట్టి ఎంతసేపు నిద్ర పోవాలన్నది తేలుతుందని వివరించారు. ఇదే జన్యువు ఉన్న ఈగలపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kanimozhi reaches chennai says will prove innocence
Shankar rao vs kirankumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles