Kanimozhi reaches chennai says will prove innocence

Kanimozhi reaches Chennai, says will prove innocence,Kanimozhi's mother Rajathi Ammal, Karunanidhi's wife,DMK MP stepped

Kanimozhi reaches Chennai, says will prove innocence

Kanimozhi.GIF

Posted: 12/03/2011 05:24 PM IST
Kanimozhi reaches chennai says will prove innocence

Kanimozhi reaches Chennai, says will prove innocence  డీఎంకే ఎంపీ కనిమొళికి చెన్నై విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు,  పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. . 2 జీ కుంభకోణంలో నిందితురాలైన ఆమె 193 రోజులు తీహర్ జైలులో ఉన్నారు. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన కనిమొళి  చెన్నైకి చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో కనిమొళికి తండ్రి, డీఎంకే అధినేత కరుణానిధి, తల్లి రజతి అమ్మాల్, సవతి తల్లి దయాళ్ అమ్మాల్‌లతోపాటు స్టాలిన్‌లు స్వాగతం పలికారు. కనిమొళికి స్వాగతం పలికేందుకు వేలాది మంది పార్టీ కార్యకర్తలు విమానాశ్రయానికి తరలివచ్చారు. చెన్నై విమానాశ్రయంలో కనిమొళి అడుగుపెట్టగానే కార్యకర్తలు డ్రమ్స్ వాయిస్తూ, ఆనందంతో చిందేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi has expressed his displeasure with congress party
Abcc9 linked to heart failure researchers say gene influences  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles