Swami chinmayanand accused of rape

Swami Chinmayanand,Rape,Murder attempt,Ex-Union minister

The Shahjahanpur police in Uttar Pradesh lodged a case of assault, rape, forced abortion and attempt to murder against former Union minister of state for home, Swami Chinmayanand, on Wednesday evening

Swami Chinmayanand accused of rape.GIF

Posted: 12/02/2011 09:38 AM IST
Swami chinmayanand accused of rape

Swami-Chinmayanandaకేంద్ర హోంశాఖ మాజీ సహాయ మంత్రి స్వామి చిన్మయానందపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈయన పై అనేక కేసులు నమోదు చేశారు. షాజహాన్‌పూర్‌ ఆశ్రమంలో గడిపిన బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్మయానందపై పోలీసులు ఆ కేసులు నమోదు చేశారు. షాజహాన్‌పూర్ జిల్లాలోని ముముఖ్ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ నేరాలు జరిగాయని ఆమె పోలీసు అధికారులకు చెప్పింది. తన పట్ల దుష్ప్రవర్తనకు విసిగిపోయి తాను ఆశ్రమాన్ని వదిలేసినట్లు ఆ బాలిక చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే చంపుతానని చిన్మయానంద తనను బెదిరించాడని ఆమె చెప్పింది. భయంతో తాను ఇన్నాళ్లు నోరు మూసుకుని ఆశ్రమం నుంచి పారిపోయినట్లు చెప్పింది. దీని పై ప్రాథమిక విచారణ చేపట్టారు.

మాజీ ఎంపీ అయిన చిన్మయానంద్ ఎన్డీయే హయాంలో కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ipad purchases now allowed for parliament members
Ram charan tejupasana engagement function live  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles