Ram charan tejupasana engagement function live

Ram Charan Tej,Upasana Engagement Function - LIVE, Ram Charan Engagement Function Live Ram Charan Engagement, Amitabh Bachchan, Hyderabad Golconda Resorts, Big B attend the Ram charan Engagement, Megastar invited Amitabhs family, Cherry and Upasana, Apollo Gruoup

Ram Charan Tej,Upasana Engagement Function - LIVE

Engagement Function1.GIF

Posted: 12/01/2011 10:06 PM IST
Ram charan tejupasana engagement function live

Ram-Charan-Enagagement-Live

చరణ్ని ఎంగేజ్మేంట్  వేదికకు తీసుకెళ్ళే బాధ్యత తన భుజాల మీద పెట్టడం  చాలా ఆనందంగా  వుందని పవన్ అన్నాడు.  బాబాయ్తో  సరదా సరదాగా  మాట్లాడుతూ.. ఈ రోజు  తన జీవితంలో  మర్చిపోలేని రోజని అంటున్నాడు చరణ్.  ఇక చరణ్ ఎంగేజ్మేంట్ స్వయంగా చరణ్ని  పవన్ కళ్యాణ్ తన కారులో  అదీ కొత్తగా  కొనుకున్న మెర్సిడెస్ బెంజ్  కారులో  ఎంగేజ్మేంట్ వేదికకు  తీసుకెళ్ళడం  మెగాభిమానుల్ని సంబరాల్లో  ముంచెత్తింది.

అయితే  యువ హీరో రామ్ చరణ్ , ఉపాసన కామినేనిల నిశ్చితార్థ కార్యక్రమం  వైభవంగా జరిగింది.  హైదరాబాద్  నగర శివార్లలోని  టెంపుల్  ట్రీజ్ ఫాం హౌజ్లో  జరుగుతున్న  ఈ నిశ్చితార్థ వేడుకకు  పలువురు.. సినీ, రాజకీయ ప్రముఖులు  హాజరయ్యారు.    నిశ్చితార్థం సాంప్రదాయ బద్దంగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికపై రామ్ చరణ్ , ఉపాసనలు  నిశ్చితార్థానికి ఆశీనులయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Swami chinmayanand accused of rape
Worlds first sex school opens in austria  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles