Ipad purchases now allowed for parliament members

indian ministers to get free tablets,indian mp to get rs 50000,notebooks

With view to promote paperless governing, MPs in India are being offered Rs.50,000 or $1,000 to purchase tablets for their use. This is under Computer Equipment.

iPad Purchases Now Allowed For Parliament Members.GIF

Posted: 12/02/2011 09:47 AM IST
Ipad purchases now allowed for parliament members

Ipodఓ వైపు పార్లమెంటు సమావేశాలు నడవనీయకుండా ప్రతి పక్షాలు దాడి చేస్తుంటే... ఎంపీలకు మాత్రం అధికారులు రాజభోగాలు సమకూర్చుతున్నారు. ఇది వరకే ఎంపీల జీతం లక్షన్నర తో పాటు సకల సౌకర్యాలు చేయాలని ప్రతిపాదించారు. తాజాగా వీరికి మరో రాజభోగం కట్టబెబ్ట బోతున్నారు.

వారు తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే...త్వరలో లోక్ సభ సభ్యులందరి చేతుల్లో యాపిల్ ఐప్యాడ్ లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం లోక్ సభ ప్రధాన కార్యదర్శి టి.కె. విశ్వనాథన్ ప్రతి సభ్యునికి రూ. 50 వేల చొప్పున నిధులు విడుదల చేశారు. కాగితం రహిత కార్యాలయం కోసం ఏర్పాటైన లోక్ సభ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
దీంతో ఎంపీలంతా యాపిల్ ఐప్యాడ్ కానీ, సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ కానీ కొనుగోలు చేయనున్నారు. వీటి పనితీరు పై ఇప్పటికే శిక్షణా కార్యక్రమాన్ని కూడా అధికారులు నిర్వహించారు. ఈ నిర్ణయం వల్ల పేపరు వినియోగం భారీస్థాయిలో తగ్గిపోతుందని వారు అభిప్రాయ పడుతున్నారు.

పేపర్ నిర్వహణ సక్రమంగా చేయని ఎంపీలు ఈ ఐప్యాడ్ లతో ఏం చేస్తారు ఆడుకుంటారు తప్పితే అని... ప్రజలు అనుకుంటున్నారు. ప్రజా ప్రతినిధుల ప్రయోజనం కోసం కాకుండా ప్రజల ప్రయోజనం కోసం కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Marathi actress for running sex racket
Swami chinmayanand accused of rape  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles